వరస డిజాస్టర్ల తర్వాత 2022లో ఒకే ఒక జీవితంతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్న శర్వానంద్ ఇటీవలే పెళ్లి కొడుకైన సంగతి తెలిసిందే. బ్యాచిలర్ గా ఇప్పటిదాకా గడిపిన సోలో లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు. చాలా కాలం తర్వాత సక్సెస్ వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకునే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. గతంలో రౌడీ ఫెలో, చల్ మోహనరంగా ఫేమ్ కృష్ణ చైతన్యకు ఓకే చెప్పాడు కానీ ఏవో కారణాల వల్ల ఇప్పుడీ కాంబో […]