సంపద సృష్టించా.. ఆదాయం పెంచా.. అంటూ తరచూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పాలన గురించి గొప్పగా చెబుతుంటారు. ఆయన మాటల్లో వాస్తవం ఎంతో వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. బాబు చేసిన ఘనకార్యాలకు నేటికీ వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్నా.. నేటికీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు, పెట్టిన బకాయలు చెల్లించడానికే తమకు సరిపోతోందని మంత్రి కురసాల కన్నబాబు నిర్వేదం వ్యక్తం చేయడం […]
కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుతూ ముందుకు వెళితనే అభివృద్ధి సాధ్యమనే మాట తరచూ వింటుంటాం. అధిక సందర్భాల్లో ఇది వాస్తవం కూడాను. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక అంశంలో వెనకటి కాలానికి వెళితేనే ఓ రంగంలో అభివృద్ధితోపాటు స్వయం సమృద్ధి సాధ్యమంటున్నారు. అలా అనడమే కాదు సదరు రంగంలో పూర్వ స్థితికి వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఆ రంగం మరేదో కాదు.. కరోనా సమయంలోనూ కార్యకలాపాలు ఆగకుండా సాగి.. […]
మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు స్వస్థలమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారి పల్లెలో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా భారీ జనంతో ఈరోజు మధ్యాహ్నం బహిరంగ సభ ఏర్పాటు చేశారు,దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తియ్యాయి. చంద్రబాబు అమరావతి పరిరక్షణ పేరుతొ రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే చెవిరెడ్డి చంద్రబాబు సొంత గ్రామంలో రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా సభ జరపనుండటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దాదాపు 25 వేల మంది హాజరవుతారని భావిస్తున్న ఈ సభకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి […]
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కి మరిన్ని శాఖలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ లోని ఇద్దరు మంత్రుల పోర్ట్ ఫోలియోలను మార్పు చేసింది. మంత్రి మోపిదేవి వెంకట రమణ నుంచి మార్కెటింగ్ శాఖ ను, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నుంచి ఆహార శుద్ధి విభాగాన్ని తప్పించి..వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కు అప్పగించింది. ఈ రెండు కూడా వ్యవసాయ అనుబంధ రంగాలకు […]
కురసాల కన్నబాబు.. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో!. అనతికాలంలోనే జర్నలిజం వృత్తి నుండి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్రమంత్రివర్గంలో కీలక స్థానం సంపాదించుకొని, అసెంబ్లీ, పాలనా వ్యవహారాలలో జగన్ ప్రభుత్వ వాణి ని సమర్ధంగా వివిపిస్తిస్తూ తక్కువ సమయంలోనే జగన్ కోటరీతో పాటు ప్రభుత్వంలో కీలక నేతగా కురసాల కన్నబాబు ఎదిగారు. కాకినాడకు చెందిన ఆయన డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఈనాడు దినపత్రికలో న్యూస్ రిపోర్టర్ గా తూర్పుగోదావరి జిల్లా […]