సీనియారిటీ.. ఈ పదం ప్రతి రంగంలోనూ వినిపిస్తుంది. రాజకీయాల్లో ఈ పదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సీనియారిటీ ఆధారంగానే పదవులు, అధికారం, సమాజంలో గౌరవం దుక్కుతాయి. మరి సీనియారిటీని నిర్థారించేందుకు ప్రామాణికత ఏమిటి..? సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటేనే సీనియర్ అయిపోతారా..? అనుభవంతోపాటు మాటలు, చేతల ద్వారా సీనియారిటీని నిర్థారిస్తారా..? తెలుగు రాష్ట్రాలో తిరుపతి లోక్సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నాగార్జున […]