కుమారి 21ఎఫ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యువ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం చాలా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. హీరో దర్శకుడు ఎవరు అనే దానితో నిమిత్తం లేకుండా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాడు. ఇటీవలే వచ్చిన ఇద్దరి లోకం ఒకటే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాబట్టుకోలేదని ట్రేడ్ టాక్. దిల్ రాజు లాంటి నిర్మాత అండగా ఉన్నా వచ్చిన ఫలితం శూన్యం. ఇప్పటికే డిజాస్టర్స్ లో డబుల్ హ్యాట్రిక్ కి […]