ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు జీవిత ఖైదు విధిస్తు తీస్ హజారీ కోర్టు తీర్పు చెప్పింది. గతంలోనే కుల్దీప్ సింగ్ ను దోషిగా నిర్ధారించిన తీస్ హజారీ కోర్టు శిక్షను మాత్రం ఈరోజు ఖరారు చేస్తూ తుదితీర్పు ఇచ్చింది. రెండున్నర సంవత్సరాల క్రితం 2017 జూన్ 4న, ఉన్నావ్ కి చెందిన యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శశిసింగ్ అనే మహిళ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ […]