కొందరు నాయకులను వారు చేపట్టిన పదవుల కన్నా వారు కృషి చేసిన రంగంతోనే చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. భారత దేశంలో చౌదరి చరణ్ సింగ్ అంటే మాజీ ప్రధాని కన్నా రైతు నాయకుడిగానే ఇప్పటికి గుర్తుపెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గౌతు లచ్చన్నను మాజీ ఎంపీ,ఎమ్మెల్యే కన్నా “సర్ధార్”గా ,N.G.రంగా శిష్యుడిగానే గుర్తుంచుకుంటారు. దేశ స్థాయిలో చౌదరి చరణ్ సింగ్ అయితే దక్షిణ భారత దేశంలో ఆస్థాయి గుర్తింపున్న రైతు నాయకులు N.G.రంగా గారు. N.G.రంగా అనేకమంది నాయకులను […]