ఒకటి కాదు.. రెండు కాదు.. పది కాదు.. వంద కాదు.. ఏకంగా 1251 టీఎంసీల జలాలు ఈ ఏడాది వరద సీజన్ (జూన్–అక్టోబర్)లో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన సముద్రంలోకి వెళ్లాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఆ స్థాయిలో మళ్లీ కృష్ణాకు వరద వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కేవలం అక్టోబర్ నెలలో దాదాపు 640 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా వెళ్లాయి. ఈ జలాలను ఒడిసిపట్టి కరువు అంటేనే గుర్తుకు వచ్చే రాయలసీమ తలరాతను మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి […]