కరోనా వైరస్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో మదుపరుల సంపద నిమిషాల వ్యవధిలోనే 5 లక్షల కోట్ల సంపద ఆవిరై పోయింది. కోవిడ్ 19 ఎఫెక్ట్ వల్ల ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. 1100 పాయింట్ల దిగువన సెన్సెక్స్ కొనసాగుతుంది.300 పైగా పాయింట్ల నష్టంలో మార్కెట్ ట్రేడ్ అవుతోంది. కరోనా భయంతో మదుపరులు అమ్మకాలకు దిగడంతో షేర్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీని ఫలితంగా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ జీడీపీ పై కరోనా […]
రద్దు యోచన : కమిటీ సభ్యుడు డిక్ పాండ్ ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం అంతర్జాతీయ క్రీడా సంరంభం మీద కూడా పడింది. కరోనా కారణంగా జులై 24 నుంచి ఆగస్టు 7 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కూడా రద్దయ్యే సూచనలున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీనియర్ సభ్యుడు డిక్ పాండ్ మాట్లాడుతూ మే నెల చివరి నాటికి కొవిడ్-19 నియంత్రణలోకి రాకుంటే టోక్యో ఒలింపిక్స్ 2020ని రద్దు చేస్తామని వ్యాఖ్యానించారు. […]
గత కొన్నివారాలుగా చైనాలోని వుహాన్ పట్టణంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. మనరాష్ట్రం నుండి కొంత మంది తెలుగు విద్యార్థులు జనవరి 23న చైనాలోని వుహాన్ నగరంలో పీవో టీపీఎల్ ట్రైనింగ్‌కు వెళ్లారు. కోవిడ్ -19 (కరోనా వైరస్) ఎక్కువగా ప్రభలిన హుబే ప్రావిన్స్ పరిధిలోనే ఈ వుహాన్ నగరం ఉంది. కోవిడ్ -19 (కరోనా వైరస్) వ్యాప్తితో అల్లాడుతున్న వుహాన్ నగరానికి శిక్షణ కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ […]