“రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నేను అమరావతి తెచ్చాను. నన్ను చూసి రైతులు భూములిచ్చారు..” ఇదీ చంద్రబాబు మాట. మళ్లీ అంతలోనే “రైతులు భూములిచ్చింది..చంద్రబాబుకి కాదు. ప్రభుత్వానికి ఇచ్చారు. నామీద కక్షతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు..” ఈ రెండూ ఒకే సభలో. కొన్ని నిమిషాల వ్యవధిలోనే. “విశాఖని నేనే అభివృద్ధి చేశా.. నేను విశాఖకి వ్యతిరేకం కాదు..” ఇది కూడా చంద్రబాబు మాటలే. మళ్లీ కొన్ని సెకన్లకే “అమరావతిని చంపేయాలని చూస్తున్నారు. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నాను. జై […]