ఆర్ఆర్ఆర్ అప్పుడే రికార్డుల ఊచకోత మొదలుపెట్టింది. టాక్ యునానిమస్ గా బాహుబలి రేంజ్ లో లేకపోయినప్పటికీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఒక్కసారైనా థియేటర్లలో చూడాలని టెంప్ట్ చేసేలా ఉండటంతో ప్రేక్షకులు టికెట్ల కోసం పరుగులు పెడుతున్నారు. ధరల విషయంలో విపరీతమైన హైక్ ఇబ్బందిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ గ్రాండియర్ కి అంత మొత్తాన్ని ఇవ్వొచ్చనే రీతిలో ఆడియన్స్ ముందే ప్రిపేర్ కావడంతో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని చోట్ల ఆల్ […]
ఆర్ఆర్ఆర్ తాలూకు అప్ డేట్స్ ఎన్ని వచ్చినా అసలైన విడుదల తేదీ గురించి మాత్రం పక్కా సమాచారం రావడం లేదు. ఇందులో రాజమౌళి తప్పేమి లేదు కానీ ప్రొడక్షన్ లో జరుగుతున్న ఆలస్యం మొదలు హీరోలకు దెబ్బలు తగలడం, రెండు కరోనా వేవ్ లు లాంటి ఎన్నో కారణాలు దీనికి దోహదపడ్డాయి.ఇప్పుడు అక్టోబర్ లో రావడం అసాధ్యమే కాబట్టి 2022 వేసవి తప్ప వేరే మార్గం దాదాపు లేనట్టే. అయితే మరో పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ […]
నిన్న ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చేసింది . టైటిల్ ని అలాగే ఉంచుతూ వాటి అర్థాలను మాత్రం కింద ఇచ్చి మొత్తానికి ఊహాగానాలకు చెక్ పెట్టేశారు. మొదటి ఆర్ అంటే రౌద్రం. నిప్పుకు ప్రతినిధిగా అల్లూరి సీతారామరాజు, మూడో ఆర్ అంటే రుధిరం, నీటికి సారధిగా కొమరం భీం, మధ్యలో రెండో ఆర్ ఈ ఇద్దరి కలిసి చేసే రణం అని అర్థం […]