మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య ఉన్న విచిత్రమైన స్నేహ బంధం గురించి ఇండస్ట్రీకే కాదు సినిమా ప్రియులకు కూడా బాగా తెలుసు. ఓ మాట అనేసుకోవడం ఆ తర్వాత స్టేజిల మీద ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించేసుకోవడం చాలా సార్లు చూసిందే. అప్పుడెప్పుడో వజ్రోత్సవాల వేడుకల్లో జరిగిన చిన్న అపశ్రుతి తర్వాత ఇద్దరికి చిన్న గ్యాప్ వచ్చిన మాట నిజమే కానీ ఇప్పుడు అది లేదన్నది కూడా వాస్తవం. మోహన్ బాబు […]