చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చి హీరో నిఖిల్ తో పాటు నిర్మాత ఠాగూర్ మధుని విపరీతమైన టెన్షన్ కు గురి చేసిన అర్జున్ సురవరం ఎట్టకేలకు గత ఏడాది విడుదలై కమర్షియల్ లెక్కల్లో మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. కిరాక్ పార్టీ షాక్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్న నిఖిల్ కు కోరుకున్న ఫలితాన్నే ఇచ్చింది. దీని తర్వాత నిఖిల్ సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్త నిర్మాణంలో 18 పేజెస్ చేస్తున్న సంగతి […]
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నిఖిల్ త్వరలో పెళ్లి కొడుకుగా మారబోతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఖిల్ తో కొన్నేళ్ల నుంచి స్నేహ బంధంలో ఉన్న పల్లవి వర్మతో నిన్న నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం. ఇది మీడియాకు ఇండస్ట్రీ వర్గాలకు దూరంగా ఫ్యామిలీ ఈవెంట్ గా చేసినట్టుగా తెలిసింది. పల్లవి వర్మ వృత్తిరీత్యా డాక్టర్. వైద్య వృత్తిలో ఉన్న పల్లవితో నిఖిల్ రిలేషన్ గురించి కొన్ని నెలల క్రితమే కథనాలు వచ్చాయి. నిఖిల్ […]