ఇప్పటికే బాక్స్ ఆఫీస్ బరిలో చాలా సార్లు తలపడిన మెగాస్టార్ చిరంజీవి- నందమూరి బాలకృష్ణల మధ్య మరోసారి బాక్స్ ఆఫీస్ పోరు తప్పేలా లేదని పరిశ్రమ వర్గాల కథనం. తన 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి దీన్ని దసరాకు విడుదల చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలక పాత్ర మహేష్ బాబు చేస్తాడా లేక రామ్ చరణ్ కనిపిస్తాడా అనే విషయం తేలకముందే డేట్ ఫిక్స్ […]
అనగనగా ఓ పిరికి అన్నయ్య. అతనికి పోలీస్ ఉద్యోగం వస్తుంది. ఎవరైనా గూండాలతో తలపడాల్సి వస్తే వెంటనే తమ్ముడు ప్రత్యక్షమై వాళ్ళ అంతు చూసి క్రెడిట్ సోదరుడికి వచ్చేలా చేస్తాడు. దీంతో జీరోగా ఉండాల్సిన ఖాకీ బ్రదర్ జనంలో హీరో అయిపోతాడు. ఇదంతా చదువుతుంటే ఏదో తెలుగు సినిమా గుర్తొస్తోంది కదా. అవును నాగ చైతన్య, సునీల్ తడాఖా కథ ఇదే మరి. కాసేపు దీన్ని పక్కనపెడదాం. హీరో ఓ పెద్ద గుహ లాంటి విలన్ డెన్ […]
మగధీర సినిమాలో హీరొయిన్ కాజల్ అగర్వాల్ ని వర్ణిస్తూ రామ్ చరణ్ పంచదార బొమ్మా అంటూ ఓ పాట అందుకుంటాడు. నిజంగా ఆ లిరిక్స్ లో చెప్పినట్టే తన అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటుతున్నా ఇంకా కెరీర్ లో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక సింగపూర్ టుస్సాడ్ మ్యుజియంలో తన మైనపు బొమ్మను చూసుకుని మురిసిపోతోంది. ఇప్పటిదాకా ఇలాంటి ఫీట్ అందుకున్న మొదటి సౌత్ ఇండియన్ […]