KGF 2 రిలీజ్ డేట్ ని ఎప్పుడో ఆరు నెలల క్రితం ఏప్రిల్ 14 ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. కానీ విజయ్ బీస్ట్ మాత్రం ఉన్నట్టుండి ఏప్రిల్ 13ని సడన్ గా ఓ నెల రోజుల ముందు అఫీషియల్ గా లాక్ చేసుకుంది. తమిళనాడులో కెజిఎఫ్ మీద దీని ప్రభావం ఉంటుందని తెలిసినా యష్ నిర్మాతలు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. దానికి తగ్గట్టే రాఖీ భాయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అదరగొడుతున్నాడు. కానీ బీస్ట్ పరిస్థితి […]
నిన్న విడుదలైన కెజిఎఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్ ప్రకంపనలు మాములుగా లేవు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో వసూళ్లకు ట్రేడ్ పండితుల మతులు పోతున్నాయి. సౌత్ ఇండియాని మినహాయించి కేవలం ఒక్క హిందీ వెర్షన్ నుంచి మొట్టమొదటిసారి 60 కోట్లకు పైగా ఒక్క రోజులోనే వసూలు చేసిన సినిమాగా కెజిఎఫ్ 2 చరిత్ర సృష్టించింది. గతంలో బాహుబలి 2 పేరుమీదున్న 58 కోట్ల బెంచ్ మార్క్ ని ఈజీగా దాటేసి రాఖీ బాయ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం […]