అదేంటి కెజిఎఫ్ 2కి ప్రభాస్ సలార్ కి కనెక్షన్ ఏంటనే డౌట్ వస్తోందా. అక్కడికే వద్దాం. కెజిఎఫ్ చాప్టర్ 2లో ఫర్మాన్ అనే పాత్ర ఉంటుంది. గోల్డ్ మైన్స్ లో పని చేస్తూ రాఖీ భాయ్ మీద అపారమైన అభిమానం కలిగి ఉండే క్యారెక్టర్ ఇది. దీన్ని పోషించిన నటుడి పేరు శరణ్ శక్తి. 2013లో మణిరత్నం కడలి ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఇటీవలే కొంచెం పెద్ద వేషాలు దక్కించుకుంటున్నాడు. కెజిఎఫ్ 2లో ఇతని […]