కేరళలో చరిత్ర మారుతోంది. సుదీర్ఘకాలంగా చెరో ఎన్నికల్లోనూ ప్రజాదరణ పొందడం ఆనవాయితీగా మార్చుకున్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు ఈసారి కొత్త పంథాకు శ్రీకారం చుట్టాయి. 60వ దశకం తర్వాత తొలిసారిగా వరుసగా రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించే దిశలో లెఫ్ట్ అడుగులు వేస్తోంది. మలబారు తీరం మరోసారి ఎర్రబారుతోంది. పినరయి విజయన్ నాయకత్వంలోని ప్రభుత్వానికి ఓటర్లు మరోసారి పట్టంకడుతున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సహా వివిధ అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితాలు వస్తున్నాయి బ్యాలెట్ ఓట్ల లెక్కింపు […]