భాగ్యనగరానికి ఏమైంది ? రోజురోజుకూ.. రేప్ కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి ? ఈ దారుణాలకు ఎవరి నిర్లక్ష్యం కారణం ? అన్న ప్రశ్నలకు సమాధానం అంతుచిక్కడం లేదు. నగరంలోని జూబ్లిహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్, మొఘల్ పుర మైనర్ బాలిక ఘటన మరువకుండానే.. వరుసగా మరిన్ని దారుణాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా పాతబస్తీ ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన రేప్ ఘటన వెలుగుచూసింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. 9వ తరగతి విద్యార్థినిని […]