మొన్నటిదాకా మీడియం కన్నా కాస్త తక్కువ స్థాయిలో ఉంటూ మార్కెట్ తో పాటు ఫాం కోల్పోయిన షాహిద్ కపూర్ కు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ కొత్త ఊపిరి ఇచ్చింది. ఏకంగా మూడు వందల కోట్ల దాకా అది బిజినెస్ చేయడంతో ఒక్కసారిగా షాహిద్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఒరిజినల్ వెర్షన్ తీసిన సందీప్ వంగానే అక్కడా టేకప్ చేయడంతో ఫీల్ చెడకుండా కాపాడాడు. బాలీవుడ్ క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా ఎంత నెగటివ్ ప్రచారం చేసినా […]