కాఫీ విత్ కరణ్ 7 సమంత ఎపిసోడ్లో, హోస్ట్ కరణ్ జోహార్ సౌత్ సూపర్ స్టార్ నయనతారను తేలిగ్గా తీసిపారేశాడు. అతని కామెంట్ తో, ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కరణ్ జోహార్ కు ఈసారి సౌత్ స్పైస్ బాగా కలసివచ్చింది. సమంత-అక్షయ్ ఎపిసోడ్ మొత్తం కరణ్ జోహార్ షోను మరో లెవెల్ కి తీసుకెళ్లింది. సమంత యాటిట్యూడ్, ఆమె నిక్కచ్చితనం, ఎమోషన్స్ అన్నీ షోను పండించాయి. ఇక షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7(Koffee […]
చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన KRK కన్మణి రాంబో ఖతీజా ఎట్టకేలకు ఈ నెల 28 విడుదలవుతోంది. తమిళంలో బీస్ట్ తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద మూవీ ఇదే. మొదటిసారి విజయ్ సేతుపతి ఇద్దరు భామల మధ్య నలిగిపోయే రొమాంటిక్ క్యారెక్టర్ చేశాడు. నిన్న రిలీజైన ట్రైలర్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. నయనతారను పెళ్లి చేసుకుని సమంతాతో పడక పంచుకునే డిఫరెంట్ పాత్రలో మక్కల్ సెల్వన్ విశ్వరూపం చూడొచ్చని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇది సీరియస్ కాన్సెప్ట్ […]