తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జునసాగర్ లో వ్యూహాత్మక పోటీ ఏర్పడింది. కొంత కాలంగా తెలంగాణలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఇక్కడ పోటీ జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఫలితాల అనంతరం కూడా ఆ రెండు పార్టీలే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. కానీ, నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే అదునుగా వరుస ఎన్నికల్లో ఓటమితో […]
ఎన్నికలంటే ఓ కోలాహలం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచీ నామినేషన్ దాఖలు, ప్రచారం, పోలింగ్, ఫలితాలు.. ఇలా ప్రతి దశలోనూ ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్నాయంటే.. పోటీ చేసే అభ్యర్థులే కాదు.. ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలకు చేతి నిండా పని. ఆ నియోజకవర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ప్రజలు కూడా ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానా […]