సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ అందరికీ సుపరిచితుడు. కానీ అంతకుముందు ఆయన పార్టీ సీపీఎంకి కేంద్రంలో అధికారం చేజిక్కించుకునే అవకాశం వచ్చిన సమయంలో జ్యోతిబసు ప్రధాని కాకుండా అడ్డుకున్న నేతల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఆయన. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో దేవెగౌడ ప్రభుత్వం పతనంతో రాజకీయంగా అస్తిరత ఏర్పడింది. ఆ సమయంలో సీపీఎం తరుపున సీనియర్ సీఎంగా ఉన్న జ్యోతిబసుని పీఎం చేయాలని పలువురు పట్టుబట్టారు. వివిధ పక్షాల […]