జర్నలిజం ఒక క్రూరమైన ఆట. ఇది ఏదో రకంగా జర్నలిస్ట్లను బలి తీసుకుంటుంది, ఆర్థికంగా , కొన్నిసార్లు భౌతికంగా. ముంబయ్లో అనేక మంది జర్నలిస్టులకి కరోనా సోకింది. వాళ్లకి ఏమైనా జరిగితే , ఈ నాయకులు, యాజమాన్యాలు బాధ్యత తీసుకోవు. అనాథలా వెళ్లిపోవాల్సిందే. జీవితానికి , జీవనోపాధికి మధ్య కరోనా ఉంది. ఎటు వైపు ఉన్నా ప్రమాదమే. హక్కులు, చట్టాలు అన్నీ పుస్తకాల్లో ఉంటాయి. పత్రికల్లో ఉంటాయి. పత్రికా కార్యాలయాల్లో కాదు. 1988లో నేను ఉద్యోగంలో చేరిన […]