గోదావరి తీరాన్ని తన సినిమాల్లో ఒక పాత్రగా మార్చి జీవం పోసి వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వంశీది విలక్షణ శైలి. ఇప్పుడంటే ఫామ్ లో లేరు కానీ కెరీర్ మొదలుపెట్టిన తొలి దశాబ్దంలో అద్భుతమైన హిట్స్ ఇచ్చిన వంశీతో ఇళయరాజా కాంబినేషన్ గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవు . కాని ఎంత ప్రతిభ ఉన్న దర్శకుడైనా ఒక్కోసారి అంచనాలు తప్పి కథలో పొరపాట్లు చేయడం వల్ల ఆశించిన ఫలితాన్ని పూర్తిగా అందుకోలేరు. అలాంటిదే ఈ […]