హాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మక సినిమా అవార్డులుగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్స్ ఈ 92వ అకాడమీ వేడుకలకు వేదికగా మారింది. కాగా ఉత్తమ నటుడిగా జోకర్ చిత్రానికి గాను జాక్విన్ ఫీనిక్స్, ఉత్తమ నటిగా జూడీ చిత్రంలో నటనకు రెని జెల్వేగర్ ఎంపికయ్యారు.. ఉత్తమ చిత్రంగా పారాసైట్ నిలిచింది. ఉత్తమ చిత్రం – పారాసైట్ ఉత్తమ నటుడు – జాక్విన్ ఫీనిక్స్(జోకర్) ఉత్తమ నటి – రెని జెల్వేగర్(జూడీ) ఉత్తమ దర్శకుడు […]