మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్సుకు ఊహించని దెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ సన్నిహితుడైన కేంద్ర మాజీమంత్రి జితిన్ ప్రసాద పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అసలే యూపీలో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఈ పరిణామంతో మరింత దిగజారిపోతుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. తమ పార్టీలోకి ఒక ప్రముఖ వ్యక్తి రాబోతున్నారని బీజేపీ ఎంపీ అనిల్ బలూని ట్విటర్ ద్వారా పేర్కొన్న మరుసటి రోజే జితిన్ ప్రసాద బీజేపీలో […]