జార్ఖండ్లో 44 ఏళ్ల యువకుడు సీఎం పీఠం అధిరోహించబోతున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతుల చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 మధ్యాహ్నం సీఎంగా హేమంత్ సోరెన్ పదవీ ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతో కలసి సోరెన్ ఆ రాష్ట్ర గవర్నర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, తాజాగా వెలువడి జార్ఖండ్ […]