లైగర్ బాక్సాఫీస్ వసూళ్లు ఫస్ట్ షోకు అదరగొట్టినా, ఆ తర్వాత బాగా దెబ్బతిన్నాయి. రెండో రోజునుంచి డిజాస్టర్ టాక్ రావడంతో, కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. లైగర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ, పూరి కలిసి చేస్తున్న తదుపరి చిత్రం జన గణ మనపై బాగా కనిపిస్తున్నాయి. లిగర్ ఈ యేడాది ఆడియన్స్ ఎదురుచూసిన సినిమాల్లో ఒకటి. కాని దురదృష్టవశాత్తు, కలెక్షన్స్ కనీసం ప్రీ-రిలీజ్ హైప్‌కు దగ్గరగా రాలేకపోయాయి. లిగర్ ట్రైలర్ అదిరిపోయింది. ఇదే అదునుగా విజయ్ దేవరకొండ, అనన్య […]
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందబోయే జనగణమనలో తనే హీరోయిన్ గా లాక్ అయ్యిందని వినికిడి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఢిల్లీ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో శివ నిర్వాణ డైరెక్షన్ లో తీస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇదయ్యాక జనగణమణ సెట్స్ పైకి […]