ఏ ముహూర్తంలో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి చూసి దాని రీమేక్ కి ఒప్పుకున్నాడో ఇక అప్పటి నుంచి తెలుగు సినిమాల మీదే మనసు పారేసుకుంటున్నాడు. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఎవరూ ఊహించనిది. దీంతో ఇతగాడి డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తాజాగా గత ఏడాది నాని చేసిన ఎమోషనల్ మేజిక్ జెర్సీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మంచి స్వింగ్ […]