అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం రాజకీయంగా ఏమి చేసినా సంచలనమే. నిరసన పేరుతో మంగళవారం జేసీ పవన్రెడ్డి అనంతపురంలో హల్చల్ చేయడం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో మైనారిటీలు, దళితులు, బీసీలపై దాడులు జరుగుతున్నాయంటూ.. వాటిపై నిరసన వ్యక్తం చేసేందుకంటూ మంగళవారం అనంతపురంలో జేసీ పవన్ బైక్ ర్యాలీ కార్యక్రమం తలపెట్టారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. మూడు రోజుల నుంచి అనుమతి వ్యవహారంపై పోలీసులు, జేసీ పవన్కు మధ్య వివాదం […]