సంక్రాంతి పండగ ఏ తేది అనేది పక్కనబెడితే బాక్స్ ఆఫీస్ కు మాత్రం ఐదారు రోజుల ముందే మొదలైపోతుంది. అందుకే రిలీజ్ డేట్లు 9 నుంచే ప్లాన్ చేసుకుంటారు. ప్రతి ఏడాది ఇది సర్వసాధారణంగా జరుగుతున్నదే. కాని ఈ సంవత్సరం జనవరి 10ని మాత్రం ఎవరూ టచ్ చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. భయకరమైన నెగటివ్ సెంటిమెంట్ దాని చుట్టూ అల్లుకోవడమే కారణమట. గత ఆరేళ్ళలో ఆ డేట్ కు ఏ సినిమా పెద్ద సక్సెస్ కాకపోవడమే […]