రైతు సమస్యలపై స్పందించాలనుకునే వారంతా ప్రస్తుతం దేశంలో వ్యవసాయ చట్టాల మీద స్పందిస్తున్నారు. ఆ చట్టాల రద్దు కోసం వేల మంది నిండు చలిలో రోడ్డున పడి ఉద్యమిస్తున్న నేపథ్యంలో వారికి మద్ధతు పలుకుతున్నారు. భారత్ బంద్ లో కూడా తాము పాల్గొంటామని పలు పార్టీల నేతలు కూడా చెబుతున్నారు. సరిగ్గా అదే సమయంలో 8వ తేదీన రైతు సమస్యల పరిష్కారం కోసం భారత్ బంద్ జరుగుతుంటే దానికి దూరంగా ఉంటున్న జనసేనాని, ఈనెల 7 రైతు […]
జనసేన అధినేత, సినీ నటడు పవన్ కళ్యాణ్ త్వరలో అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నుంచి ప్రకటన వెలువడింది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ఎప్పుడుంటుందనేది వెల్లడించలేదు. పర్యటన తేదీలను తర్వలోనే తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఒకే రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిందే. ఇప్పటికే ఒకసారి రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. […]