రాజకీయాల్లో పొత్తులుంటాయి. పార్టీల మధ్య అవగాహన చేసుకుని పోటీలు కూడా ఉంటాయి. కానీ అదేంటో పవన్ కళ్యాణ్ విషయంలో ఇవేమీ ఉండవు. పోటీ చేస్తామని చెబుతారు. తమ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారంటారు. కానీ హఠాత్తుగా మాట మార్చేస్తూ ఉంటారు. తాజా జీహెచ్ఎంసీ ఎపిసోడ్ తో పవన్ వ్యవహారం పూర్తిగా అభాసుపాలయ్యింది. ఒకటో, రెండో సీట్లు కూడా తీసుకోకుండా బేషరతుగా బీజేపీకి మద్ధతు ప్రకటించడం పట్ల జనసైనికులే కుతకుతలాడిపోతున్నారు. కొందరు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వెలిబుచ్చుతుంటే […]