పోలీసులంటే ప్రజలకు రక్షణ ఇస్తూ, నేరాలు జరగకుండా కాపు కాస్తూ, నేరస్తులను వలవేసి పట్టుకుంటారనేది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో వారిపై పని ఒత్తిడి ఉంటుందనేది వాస్తవం.. ఆ పని ఒత్తిడిని అధిగమించడానికి బెంగుళూరు పోలీసులు జుంబా డాన్స్ తో అదరగొట్టారు.. పనిలో ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత ఈస్ట్ డివిజన్ కు చెందిన పోలీసులకు ఈ క్యాంపు నిర్వహించారు. బెంగుళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు ఆదేశాల […]