ఆసియా దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ముఖేష్ అంబానీ, జాక్మా మధ్య నంబర్ గేమ్ కొనసాగుతోంది. సంపదలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. గత నెలలో ఆసియా కుబేరుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న చైనాకు చెందిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మాను వెనక్కు నెట్టి ముఖేష్ అంబానీ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. బుధవారం సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్.. రిలయన్స్ అనుబంధ సంస్థ జియోలో 43,574 కోట్ల పెట్టుబడి పెట్టడంతో రిలయన్స్ షేరు భారీగా పెరిగింది. దీంతో […]