ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకు నందమూరి బాలకృష్ణ “జై సింహ” సినిమాతో గర్జించి భారీ విజయం సాధించాడు. అయితే ఈ సినిమాలో డ్యాన్స్ పరంగా ఇరగదీసిన బాలకృష్ణ మోకాలు పట్టడంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ విశ్రాంతిలో ఉన్నాడు. అయితే విశ్రాంతి తర్వాత బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తన తండ్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్రను భారీ హంగులతో తీయాలనుకుంటున్నాడు. బాలకృష్ణ విశ్రాంతి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బిజీ కానున్నాడు. […]
https://youtu.be/
https://youtu.be/
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ “జై సింహా”. బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నేటితో రామోజీ ఫిలిమ్ సిటీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకొని టాకీ పార్ట్ పూర్తి చేసుకోనుంది. రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో బాలకృష్ణ-అశుతోష్ రాణా కాంబినేషన్ లో 60 మంది […]