ప్రియురాలి కంప్లైంట్ తో ఎమ్మెల్యే రాసలీలలు బయటపడ్డాయి. ప్రేమపేరుతో మోసంచేశాడని పేర్కొంటూ సోమాలిక దాస్ (29) అనే యువతి ఒడిశాలోని జగత్సింఘ్పూర్ జిల్లా తిర్తోల్ ఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు బిజయశంకర దాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించగా.. ఎమ్మెల్యే బిజయశంకర దాస్ – సోమాలిక పరస్పర అంగీకారంతో రిజిస్టర్ వివాహం చేసుకోవాలని […]