రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆర్థిక పురోగతికి పాటుపడుతుంది. ఆయా వర్గాల ప్రజలకు ఆర్థిక మద్దతును ఇచ్చి..వారిని ముందుకు నడిపిస్తుంది. ఇటీవలి రైతులకు, మత్స్యకారులకు, ఆటోవాలాకు, పుజార్లకు, పాస్టర్లకు, ముస్లిం పెద్దలకు, చేనేత కార్మికులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక మద్దతు కల్పించింది. నేరుగా వాళ్ల అకౌంట్స్ లో నగదు జమ చేసి ఆర్థిక మేథావులు, ఆర్థిక వేత్తల ఆలోచనలు ఆచరణలో పెట్టారు. ఇప్పుడు షాపులున్న రజకులు, […]