కరోనా ఇప్పట్లో పోయేది కాదు కొన్నాళ్లు మనం దానితో కలిసి జీవించక తప్పదు అని జగన్ భవిష్యత్తు మీద స్పష్టంగా మాట్లాడిన అంశాన్ని చంద్రబాబు,ఇతర టీడీపీ నేతలు ఎద్దవా చేస్తూ .. జగన్ చేతులెత్తేశాడు అంటూ రాజకీయ విమర్శలకు దిగారు. అదే రోజు ప్రధాని మోడీ కూడా జగన్ లాగానే అభిప్రాయపడ్డారు కానీ టీడీపీ నేతలు రాజకీయ దాడికి ప్రాధాన్యతనిచ్చి విమర్శలకు దిగారు. అయితే ఈరోజు ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన […]