మార్చి 17,1969న రాజకీయాల నుంచి రిటైరై విశ్రాంతి తీసుకుంటున్న గోల్డా మెయిర్ నెల క్రితం మరణించిన లెవీ ఎష్కోల్ స్థానంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా ఎన్నికైనప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు చుట్టూ శత్రుదేశాల మధ్య, ఏ క్షణంలో ఎవరితో యుద్ధం ముంచుకొస్తుందో అని అప్రమత్తంగా ఉండవలసిన దేశానికి వయసుమళ్ళిన మహిళ నాయకత్వం ఏమిటా అని. అయితే ఆమె గురించి తెలిసిన వాళ్ళు మాత్రం దేశానికి ఈమే తగిన నాయకురాలు అనుకున్నారు. నాటి రష్యన్ సామ్రాజ్యంలో 1998లో జన్మించిన […]