నిన్న 02 -Jan-2020 సాయంత్రం టీడీపీ ఇంసైడర్ ట్రేడింగ్ పై వైసీపీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద టీడీపీ నాయకుడు బోండా ఉమా స్పందిస్తు హెరిటేజ్ సంస్థ రాజధాని సమీపంలో భూములు కొన్నది 2014 లనే కానీ ఆ సంస్థ భూములు కొనాలని “2013 లోనే అంతర్గత తీర్మానం” చేసిందని, అదెలా ఇంసైడర్ ట్రేడింగ్ అవుతుందని ప్రశ్నించారు . అలాగే వైసీపీ నేతలు కూడా రాజధానిలో భూములు కొన్నారని వారు కొంటె సక్రమం మేము కొంటె […]