కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. వివిధ అంశాలపై సవివరంగా పది పేజీల 10 పేజీల లేఖను సీఎం జగన్ ప్రధానికి రాశారు. ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చేలా పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని కోరారు. ఏపీలో […]
లాక్ డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. బుక్స్, స్టేషనరీ, ఫ్యాన్ల తయారీ ఎలక్ట్రికల్ షాప్స్ నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేసింది. రెడ్ జోన్లు, హాట్స్పాట్ ప్రాంతాలలో ఎలాంటి మినహాయింపులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా ప్రాంతాల్లో మాత్రమే ఈ మినహాయింపులు అమలు అవుతాయని వెల్లడించింది. గత నెల 24వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 14వ […]