సోనాలి బింద్రే… తెలుగులో ఈ పేరుకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. 2000 సంవత్సరం నుంచి దాదాపు పదేళ్ళ పాటు తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పటి కుర్రకారులో సోనాలికి ఉన్న ఫాలోయింగే వేరు. ముఖ్యంగా మురారి సినిమాతో ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అయితే సోనాలి ఒక క్లిష్ట సమయంలో తాను పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. కొన్ని సినిమాలు అనివార్య కారణాల వల్ల ఒప్పుకోవాల్సి వస్తుంది. వాటి ఫలితం ఎలా ఉన్నా, అప్పటి పరిస్థితులు అలా […]
ఒకప్పుడు ఏమో కానీ టెక్నాలజీ పెరిగిపోయి ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాక యానివర్సరీ ట్రెండ్లు ఊపందుకున్నాయి. గతంలో ఆడేసి చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తాలూకు జ్ఞాపకాలు, రికార్డులు పోస్టర్లతో అభిమానులు వాటినో ఉత్సవంలా జరుపుకునే పోకడ ఇటీవలి కాలంలో బాగాపెరిగిపోయింది. నిన్న మెగా ఫ్యాన్స్ కు ఏకంగా రెండు సందర్భాలు దొరకడంతో వాళ్ళ ఆనందం మాములుగా లేదు. మొదటిది 2002లో వచ్చిన చిరంజీవి ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా ఫ్యాక్షన్ బ్యాక్ […]