నేటి నుండి దేశంలో లాక్డౌన్ 4.0 అమలులోకి వస్తుంది.అయితే ప్రపంచంలో ఒక ప్రాంతానికి లాక్డౌన్ కొత్తేమీ కాదు. క్రీస్తుశకం 78లో ఆనాటి భారత చక్రవర్తి కనిష్కుడు స్థాపించిన సాకా సామ్రాజ్యం విస్తరించిన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ప్రతి ఏటా ” న్యేపీ డే ” పేరిట లాక్డౌన్ పాటించే చిత్రమైన సాంప్రదాయం ఉంది. ఇండోనేషియా మొత్తం మీద 90 శాతం ముస్లిం జనాభా ఉండగా, హిందువులు మెజారిటీగా ఉండే బాలి ద్వీపంలో ఈ సాంప్రదాయం కొనసాగుతుండడం విశేషం.ఇక […]