గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సమయంలో భారత జట్టుకు జరిగిన అవమానం గురించి భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వెల్లడించాడు. తాజాగా భారత్ ఆర్మీ పాడ్క్యాస్ట్లో మాట్లాడుతూ పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు రోజు జరిగిన బాధాకరమైన సంఘటనను ప్రస్తావించాడు. చిరకాల ప్రత్యర్థి పాక్ అభిమాని దూషణ పర్వం గురించి శంకర్ తెలియజేస్తూ “దాయాది పాకిస్థాన్ మ్యాచ్కు ముందు తనకు జట్టులో స్థానం కల్పిస్తున్నట్లు యాజమాన్యం తెలియజేసింది. అందుకు నేను సిద్ధంగా ఉండటంతో సంతోషంగా ఒప్పుకున్నాను. […]
ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై ముగిసిన మూడు వన్డేల సిరీస్లో పూర్తిస్థాయి కోటాలో మొత్తం 30 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 5.56 ఎకానమీతో 167 సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా సాధించలేదు.భారత్ జట్టులోకి బుమ్రా అరంగేట్రం చేసిన తర్వాత ఒక ద్వైపాక్షిక సిరీస్లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టని తొలి సిరీస్ ఇదే కావడం విశేషం.గతంలో జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో బ్యాట్స్మెన్ల పాదాల వద్ద సంధించే యార్కర్లకి బ్యాట్స్మెన్ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా స్టంప్ […]