దేశంలో అత్యంత ప్రమాదకరంగా మారిన కరోనా మహమ్మారిని కట్టడి చేయటానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రధాన మంత్రి మోడి ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు, హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక మంది సామాన్య ప్రజలు ఇక్కట్లు పాలయ్యారు. వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు చర్యలు చేపట్టగా స్పూర్తిపొందిన అనేకమంది సామాన్యులు, రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు , ఉద్యోగులు సైతం ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎవరికి తగ్గ […]