గ్రామీణ ప్రగతిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణ తర్వాత (ఎల్పీజీ– లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. చేతి వృత్తులు ధ్వంసం అయ్యాయి. మల్టినేషన్ కంపెనీలు(ఎంఎన్సీ), బడా కార్పొరేట్ ఫెస్టిసైడ్స్, సీడ్స్ కంపెనీల వల్ల వ్యవసాయ రంగంలో స్వయం సంవృద్ధి క్షీణించింది. ప్రైవేటు కంపెనీల రాక. సిండికేట్‌తో సహకార పాడి పరిశ్రమ కుదేలైంది. ప్రైవేటు కంపెనీలు పాలకు ఇచ్చిందే ధర. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ […]