కరోనా వైరస్ కారణంగా అగ్రరాజ్యం అతలాకుతలం అయింది. ఆర్థిక సంక్షోభంలో అగ్రరాజ్యం కూరుకుపోయింది. కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. దానికి తోడు చమురు ధరలు పాతాళానికి పడిపోవడంతో అమెరికా చమురు ఉత్పత్తి కంపెనీలు దివాళా బాట పట్టాయి. నిరుద్యోగం పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.అమెరికా వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అమెరికాలో ఇప్పటికే దాదాపు 2.2 కోట్లమంది నిరుద్యోగభృతికి దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని […]