కరాటే కళ్యాణి గొడవతో ఎక్కువమందికి తెలిసిన యూట్యూబర్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి తన జీవితంలోని మరోవైపు జనం ముందుంచడానికి ప్రయత్నించాడు. తనవి ప్రాంక్ వీడియోలేకాని, అశ్లీల వీడియోలుకావని, తాను జీవితంలో ఎలా ఎదిగాడో.. I Dream News Channelకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. జర్నలిస్ట్ స్వప్న ఈ ఇంటర్వ్యూ చేశారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం అనే చిన్న గ్రామంలో తల్లితో ఉండేవాడ్ని. తండ్రి కాలంచేశారు. బీఫార్మసీ చదవుకున్నా. మెడికల్ షాపులలో లేదా ల్యాబ్ లలో […]