‘‘పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరీక్విన్ మందులు వాడడం వల్ల కోలుకునే వారి శాతం ఎక్కువగా ఉంది. వైరస్ నిర్మూలనకు శానిటేషన్‌లో బ్లీచింగ్ ఉపయోగించడం ఎంతో ఉపయోగకరం. దాదాపు 80 శాతం మంది ఆస్పత్రికి వెళ్లకుండానే ఇంట్లోనే వ్యాధి నిర్మూలన అవుతుంది. వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నా.. మరణాల రేటు తక్కువ. వైరస్‌కు వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఇంకో ఏడాది కూడా పట్టొచ్చు. లేదా ఎయిడ్స్‌కు మందు లేనట్లే కరోనాకూ మందు తయారు చేయడం కుదరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కరోనాతో […]
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఈరోజు ఓ లేఖను విడుదల చేసింది. కరోనా సామ్రాజ్య వాదుల సృష్టి అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. సామ్రాజ్యవాదాన్ని అరికట్టడం వల్లనే కరోనా ను అంతం చేయగలమని స్పష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో నష్టపోతున్న అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేసింది.అవకాశాల మేరకు లాక్ డౌన్ సడలించాలని సూచించింది. కరోనా నియంత్రణ పై బిజెపి చర్యలు చేతులు కాలాక ఆకులు […]
పారాసెట్ మాల్..ఈ పాయింట్ చుట్టూ ఏపీలో సాగించిన రాజకీయ బురదజల్లే వ్యవహారం అంతా ఇంతా కాదు. కరోనా బాధితులకు ప్రస్తుతానికి ఎటువంటి మందులు లేని సమయంలో జ్వరం రాకుండా నియంత్రించే పారాసెట్ మాల్ మందుల గురించి ఏపీ సీఎం ప్రస్తావించగానే పెద్ద రచ్చ సాగింది. ఆ సందర్భంలో ఓ వర్గం మీడియా బురదజల్లడానికి ఇచ్చిన ప్రాధాన్యత వాస్తవాలు తెలుసుకోవడానికి ఇవ్వలేదని ఇప్పుడు అర్థమ వుతోంది. కేవలం జగన్ చెప్పినందున దాని చుట్టూ జగడం రాజేయడమే తప్ప దాని […]
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకి వైరస్ బారినపడే వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. నిన్న 24 గంటల్లో 354 మందికి వైరస్ సోకగా.. నేడు 773 మందికి ఈ మహమ్మారి అంటుకుంది. మొత్తం మీద దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,194 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ రోజు కరోనా సోకిన వారిలో 32 మంది చనిపోయారు. దీనితో దేశంలో కరోనా మరణాలు 149 కి చేరాయి. […]
ప్రపంచం ఆపత్కాలంలో ఉన్న సమయంలో భారత్ తన మానవత్వాన్ని చాటుకుంది. కరోన వైరస్ నివారణలో మంచి ఫలితాలనిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు 24 రకాల ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. గత నెల 25వ తేదీన నిషేధం విధించగా.. రెండు వారాల్లోనే దాన్ని భారత్ తొలగించి ప్రపంచానికి అండగా నిలిచింది. అమెరికా, యూరప్ ఖండంలో కరోన వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తమకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔషధాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు […]