ఓటు వజ్రాయుధం లాంటిదంటారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజల తల రాతలను వారే రాసుకునేందుకు భారత రాజ్యాంగం ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవడంలో హైదరాబాద్‌వాసులు మునుపటి పంథానే అవలంభిస్తున్నారు. తమ కన్నా గ్రామీణ ప్రజలే పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందు ఉంటారని మరోసారి హైదరాబాద్‌వాసులు రుజువు చేయబోతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ […]